శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామి వారు (కాకినాడ జీయర్ స్వా మివారు) తాముపర్యటించిన యాత్ర విశేషాలు "పుణ్య భూమి దర్శిద్దాం వస్తారా !"  గ్రంథంలోని విశేషాలు ఇప్పుడు ఆడియో  రూపంలో....మనకు అనుగ్రహించిన వారు శ్రీమాన్ మరింగంటి కులశేఖర ఆళ్వార్ గారు, హైదరాబాద్.
 | 
  
  
    పుణ్య భూమిని దర్శిద్దాం వస్తారా !(మొత్తం / Total)   | 
    DOWNLOAD | 
  
  
    Sl.No.  | 
    Name   | 
    Audio  | 
  
  
    | 1వ భాగము | 
    శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామి వారి సన్యాసాశ్రమ స్వీకరణ వివరణ.  | 
    DOWNLOAD | 
  
  
    | 2వ భాగము | 
    శ్రీ కాకినాడ జీయర్ స్వామి వారి ఆశ్రమ విశేషాల వివరణ. | 
    DOWNLOAD | 
  
  
    | 3వ భాగము | 
    పుణ్యభూమిని దర్శిద్దాం!  లో యాత్రా విశేషాల వివరణ (ఎక్కడినుండి ఎక్కడికి ప్రయాణం చేశారు వివరణ). | 
    DOWNLOAD | 
  
  
    | 4వ భాగము | 
చరిత్రకారుల (ఆర్యుల - ద్రావిడుల) అభిప్రాయాల విశేషాల వివరణ. | 
    DOWNLOAD | 
  
  
    | 5వ భాగము | 
    మోక్షదాయక క్షేత్రాలు, పంచ కేదారాలు, 9 అరణ్యాలు, పంచ నాడులు, పంచ కాశీలు, సప్త నదులు, సప్తక్షేత్రాలు, ఆచార్య అభిమాన స్థలాల పేర్ల వివరణ.  | 
    DOWNLOAD | 
  
  
    | 6వ భాగము | 
    విష్ణు స్థానాలు దివ్యదేశాలు - వాటి వివరణ బద్రీనాథ్ - హిమవత్ పర్వతాల విశేషాల వివరణ.  | 
    DOWNLOAD | 
  
  
    | 7వ భాగము | 
    బద్రీనాథ్ -  హిమాలయాల్లో ఉన్న నదుల విశేషం. | 
    DOWNLOAD | 
  
  
    | 8వ భాగము | 
    బద్రీనాథ్ - లక్ష్మీ వనం, తప్త కుండం, గరుడ గుహ,  ఆలయ శిఖరం, నారద కుండం,  పంచశిలలు  వాటి వివరణ.  | 
    DOWNLOAD | 
  
  
    | 9వ భాగము | 
    బద్రీనాథ్ ఆలయ విశేషాలు. | 
    DOWNLOAD | 
  
  
    | 10వ భాగము | 
    బద్రీనాథ్ -  బ్రహ్మ కపాలం.... మొదలగు విశేషాల వివరణ. | 
    DOWNLOAD | 
  
  
    | 11వ భాగము | 
    బద్రీనాథ్ -  విష్ణు ప్రయాగ, జోషిమఠ్, భవిష్య బద్రి, నృసింహ స్వామి సన్నిధి,  తిరుప్పిరిది, తపోవనం వాటి వివరణ.  | 
    DOWNLOAD | 
  
  
    | 12వ భాగము | 
    బృందావనం - వ్రజ మండలం వివరణ.  | 
    DOWNLOAD | 
  
  
    | 13వ భాగము | 
    బృందావనం వివరణ. | 
    DOWNLOAD | 
  
  
    | 14వ భాగము | 
బృందావనం వివరణ.  | 
    DOWNLOAD | 
  
  
    | 15వ భాగము | 
    బృందావనం వివరణ.  | 
    DOWNLOAD | 
  
  
    | 16వ భాగము | 
    బృందావనం వివరణ.  | 
    DOWNLOAD | 
  
  
    | 17వ భాగము | 
    బృందావనం - మధుర వివరణ. | 
    DOWNLOAD | 
  
  
    | 18వ భాగము | 
    బృందావనం - మధుర లో ఉన్న ప్రధాన స్థలాల వివరణ.  | 
    DOWNLOAD | 
  
  
    | 19వ భాగము | 
    బృందావనం వివరణ. | 
    DOWNLOAD | 
  
  
    | 20వ భాగము | 
    బృందావనం లో ప్రధాన స్థలాలైన గోకులం, గోవర్థనం మరియు నందగావ్  వాటి వివరణ. | 
    DOWNLOAD | 
  
  
    | 21వ భాగము | 
    బృందావనం లో ఉన్న ప్రధాన స్థలాలు - గోవర్ధనం, గోకులం, నందగావ్, బర్సానా గూర్చిన వివరణాత్మక విశేషాలు. | 
    DOWNLOAD | 
  
  
    | 22వ భాగము | 
    బృందావనం లో ఉన్న ప్రధాన స్థలాలు - గోవర్ధనం, గోకులం, నందగావ్, కాల్పి గూర్చిన వివరణాత్మక విశేషాలు.  | 
    DOWNLOAD | 
  
  
    | 23వ భాగము | 
    బృందావనం లో ఉన్న ప్రధాన స్థలాలు - గోవర్ధనం,  "రుక్మిణీదేవి జన్మస్థలం, వివాహ స్థలం, బిట్టూరు" గూర్చిన వివరణాత్మక విశేషాలు. | 
    DOWNLOAD | 
  
  
    | 24వ భాగము | 
బృందావనం తరువాత కాల్పి ప్రాంతం లో ఉన్న  ధృవటీల, బిట్టూరు, లవకుశలజన్మస్థలం, హిరణ్యకశిపుని నగరం, ఝాన్సీ గూర్చిన వివరణాత్మక విశేషాలు.  | 
    DOWNLOAD | 
  
  
    | 25వ భాగము | 
    బృందావనం తరువాత కాల్పి ప్రాంతం లో ఉన్న  ధృవటీల, బిట్టూరు, ఔరైయా, బుదౌలి, పరాసన్, పాండవుల వనవాస స్థలం గూర్చిన వివరణాత్మక విశేషాలు.  | 
    DOWNLOAD | 
  
  
    | 26వ భాగము | 
    చిత్రకూట ప్రాంతములలోని విశేషాలు గూర్చి వివరణాత్మక విశేషాలు.  | 
    DOWNLOAD | 
  
  
    | 27వ భాగము | 
    చిత్రకూట ప్రాంతములలోని వాల్మీకి ఆశ్రమం తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం. | 
    DOWNLOAD | 
  
  
    | 28వ భాగము | 
    చిత్రకూట ప్రాంతములలోని గుప్త గోదావరి, జానకికుండ్, విరాధవధ స్థలం తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం.  | 
    DOWNLOAD | 
  
  
    | 29వ భాగము | 
    చిత్రకూట ప్రాంతములలోని గుప్త గోదావరి, జానకికుండ్, విరాధవధ స్థలం, శరభంగ సుతీక్ష్ణ ఆశ్రమాలు తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం. | 
    DOWNLOAD | 
  
  
    | 30వ భాగము | 
    చిత్రకూట ప్రాంతములలోని లక్ష్మణ టేకరి, భరత్ కూప్, రామ్ ఘాట్, తులసీ పీఠం,  తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం. | 
    DOWNLOAD | 
  
  
    | 31వ భాగము | 
    చిత్రకూట ప్రాంతములలోని, భృగు క్షేత్రం, 'అశ్వ ద్దామ కోట'  తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం. | 
    DOWNLOAD | 
  
  
    | 32వ భాగము | 
    అలహాబాద్ ప్రాంతములలోని ప్రయాగ, 'పాండవుల మహాప్రస్థానం', పాండవుల లక్క ఇల్లు, సీతా మఢీ తదితర విశేషాలు గూర్చి వివరణాత్మక దర్శనం.  | 
    DOWNLOAD | 
  
  
    | 33వ భాగము | 
    శృంగి బేర పురం, 'కౌశాంబి', వింధ్యా చల్  మొదలగు ప్రాంతాల విశ్లేషణా వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 34వ భాగము | 
కాశీ - 'బెనారస్ యూనివర్సిటీ' మొదలగు ప్రాంతాల విశ్లేషణా వివరణలు.  | 
    DOWNLOAD | 
  
  
    | 35వ భాగము | 
    సారనాథ్, అయోధ్య మొదలగు ప్రాంతాల విశ్లేషణా.  | 
    DOWNLOAD | 
  
  
    | 36వ భాగము | 
    అయోధ్య - దశరధ మహల్, కనక భవన్, వాల్మీకి రామాయణ భవన్ మొదలగు వాటి  విశ్లేషణా వివరణలు.  | 
    DOWNLOAD | 
  
  
    | 37వ భాగము | 
    ఈ యాత్ర లో ఎదురయ్యే సంఘటనల విషయంలో చిన్న విశ్లేషణ. | 
    DOWNLOAD | 
  
  
    | 38వ భాగము | 
    'కుశీ నగర్', బుద్దుని కపిల వస్తు నగరంలో ని విశేషాలు.  | 
    DOWNLOAD | 
  
  
    | 39వ భాగము | 
    'సీతామఢి', జనక పురి విశేషాలు. | 
    DOWNLOAD | 
  
  
    | 40వ భాగము | 
    'అహల్య ఆశ్రమం', యజ్ఞవల్కుని ఆశ్రమ విశేషాలు. | 
    DOWNLOAD | 
  
  
    | 41వ భాగము | 
    గ్యాంగ్ టక్ - బౌద్ధ ఆరామాలు, డార్జిలింగ్ విశేషాలు. | 
    DOWNLOAD | 
  
  
    | 42వ భాగము | 
    డార్జిలింగ్, సెవెన్ సిస్టర్స్, అస్సాం, గౌహతి లలోని విశేషాలు.  | 
    DOWNLOAD | 
  
  
    | 43వ భాగము | 
    కామాఖ్య ఆలయం, మణిపూర్ గౌహతి లలోని విశేషాలు. | 
    DOWNLOAD | 
  
  
    | 44వ భాగము | 
    గౌహతి - 'బాలాజి మందిరం', తేజ్ పూర్, ఈశాన్య రాష్ట్రాలు, మాయా పూర్ లలోని విశేషాలు. | 
    DOWNLOAD | 
  
  
    | 45వ భాగము | 
    పూరి లోని శ్రీ జగన్నాధ స్వామి వారి క్షేత్ర విశ్లేషణ వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 46వ భాగము | 
    పూరి జగన్నాథ స్వామి ఆలయం లోని విశేష దర్శనం, అనేక విశ్లేషణ వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 47వ భాగము | 
    పూరి జగన్నాథ స్వామి ఆలయం లోని విశేష దర్శనం, రామానుజుల వారి ప్రయత్నం, జగన్నాధ రథ విశేషాలు, బరంపురం మొదలగు అనేక విశ్లేషణ వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 48వ భాగము | 
    విశాఖ పట్టణం, సింహాచలం, పద్మ నాభం, రామతీర్థం, శ్రీకూర్మం, శాంతి ఆశ్రమం, పాలకొల్లు పర్యటన విశ్లేషణ వివరణలు.  | 
    DOWNLOAD | 
  
  
    | 49వ భాగము | 
    నరసాపురం, ద్వారకా తిరుమల, రంగాపురం, మచిలీపట్నం, తమిళ నాడు ప్రవేశ విశేషాల విశ్లేషణా వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 50వ భాగము | 
    తిరు విడవెందై, మహాబలిపురం, తిరువల్లి క్కేణి పర్యటన విశ్లేషణ వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 51వ భాగము | 
    పూనమల్లి, పెట్టై, శ్రీపెరుంబూదూర్, తిరువళ్ళూరు క్షేత్రాల విశ్లేషణ వివరణలు సేవించగలరు. | 
    DOWNLOAD | 
  
  
    | 52వ భాగము | 
    తిరునిన్నవూర్, తిరునీర్మలై, శింగపెరుమాళ్ కోయిల్, మైలాపూర్, తిరుమడిశై, కాంచీపురం క్షేత్రాలలో గల విశేషాల విశ్లేషణ వివరణలు భాగ్యంగా గ్రహించగలరు.  | 
    DOWNLOAD | 
  
  
    | 53వ భాగము | 
    కాంచీపురం అష్టభుజ పెరుమాళ్ళ సన్నిధి, దీప ప్రకాశర్ సన్నిధి, వరద రాజ పెరుమాళ్ళ తెప్పోత్సవం వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 54వ భాగము | 
    కాంచీపుర ఆలయంలోని అనేక మండపాలు, కాంతాచతుఃశ్లోకి సమర్పణ, బల్లి దర్శనం, యోగనరసింహ స్వామి, త్యాగ మండపం, అల్లూరి వేంకటాద్రిస్వామి, వరదరాజ పెరుమాళ్ళ దర్శనం వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 55వ భాగము | 
    వరదరాజ పెరుమాళ్ళ ఉత్సవ మూర్తులు, బల్లుల మూల కథ, ఆళ్వారుల సన్ని ధులు, అష్టభుజ పెరుమాళ్, తిరుత్తణ్ గా (దీప ప్రకాశర్) క్షేత్రాల దర్శనం వాటి వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 56వ భాగము | 
    పాండవదూత, కూరమ్ గ్రామము, తిరుప్పుళ్ కుజి, పవళ వణ్ణన్, ఉలగళంద పెరుమాళ్, ఊరగం, నీరగం, కారగం దివ్యక్షేత్రాల దర్శనం వాటి వివరణలు | 
    DOWNLOAD | 
  
  
    | 57వ భాగము | 
    యధోక్త కారి, సన్నిధి, శాల క్కిణర్, నిలాత్తింగళ్తుండాన్ దివ్యక్షేత్రాల దర్శనం వాటి వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 58వ భాగము | 
    కామాక్షీ అమ్మ వారి ఆలయం లో కళ్వర్ అనే దివ్యక్షేత్ర దర్శనం గూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 59వ భాగము | 
    కాంచీపురంలోని భగవద్రామానుజుల తిరు మాళిగ - నుయ్యి, షోలింగర్ (ఘటికాచలం), తంగాల్ అనే (దివ్య) క్షేత్ర దర్శనం గూర్చి విస్తృత వివరణలు విశ్లేషణ ములను తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 60వ భాగము | 
    బెంగుళూరు లో "ISKCON" ఆలయ దర్శనం గూర్చి విస్తృత వివరణలు విశ్లేషణ ములను తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
 
    | 61వ భాగము | 
    మళూర్, మాండ్య, తొన్నూరు (తొండనూరు), మేల్కోట ఆలయ దర్శనం గూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 62వ భాగము | 
    మేల్కోట సంపత్ కుమారుల దివ్య మంగళ విగ్రహం, ఉడయవరుల సన్నిధి, దత్తాత్రేయ పాదాలు, మిథున సాలిగ్రామం, చుంచున్ కట్ట ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు.  | 
    DOWNLOAD | 
  
  
    | 63వ భాగము | 
    చుంచున్ కట్ట, శ్రీరంగ పట్టణం, సోమనాధపురం, మహాబలిపురం ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 64వ భాగము | 
    మధురాంతకం, తిరువణ్ణామలై, పాండిచ్చేరి, అరవిందాశ్రమం, తిరువహీద్రపురం ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 65వ భాగము | 
    తిరువహీద్రపురం, శ్రీ వేదాంత దేశికుల వారి గృహం, శ్రీముష్ణం, తిరుచిత్రకూటం (చిదంబరం) ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 66వ భాగము | 
    తిరుక్కణ్ణం గుడి, నాగపట్టణం (తిరునాగై), తిరువయ్యూరు, తిరుక్కణ్ణ మంగై ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 67వ భాగము | 
    శీర్కాళి, తిరువాలి - తిరునగరి, తిరుమంగై మడమ్ ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 68వ భాగము | 
    తిరునాంగూరు - 12 గరుడ సేవలు, తిరుమంగై ఆళ్వారుల హంస వాహన సేవ ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 69వ భాగము | 
    తల్తెచ్చంగనాడు, మాయవరం (పరిమళ రంగనాథుడు), కాట్టుమన్నారు కోయిల్ ఆలయ దర్శనాల గూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 70వ భాగము | 
    1) శ్రీ రంగం క్షేత్రదర్శన కుతూహలం 2 ) శరీరం మీద మానాభిమానములు లేని విధానం 3) శ్రీరంగం పై అభిమానం 4)భూలోక వైకుంఠం  5) ఆలయ పురాతనత్వం  6) ఆచార్య శిష్య అనుబంధం ఆలయ దర్శనములో స్వాను భవాన్ని గూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
 
    | 71వ భాగము | 
     శ్రీ రంగం లోని 1) ఆచార్య శిష్య అనుబంధం 2 )  పెరియ కోయిల్ 3) సప్త ప్రాకారాలు 4) 8. పుష్కరిణిలు 5) కోయిల్ ఒజుగు 6) శ్రీరంగం ఆవిర్భావం 7) ధర్మ వర్మ పరిపాలన, వీటి కథల దర్శనములో స్వాను భవాన్ని జతగూర్చి విస్తృత వివరణలు. | 
    DOWNLOAD | 
  
  
    | 72వ భాగము | 
    శ్రీ రంగం లోని 1) ఉభయ కావేరులు (కొల్లడం) 2) అమ్మా మండపం 3) రాయగోపుర నిర్మాణం 4) మణవాళ మహామునుల సన్నిధి 5) అకళంకన్ ప్రాకారం 6) రంగ విలాస మంటపం మొదలగు దర్శనములో స్వాను భవాన్ని జతగూర్చి విస్తృత వివరణలతో తెలియ చేశారు.  | 
    DOWNLOAD | 
  
  
    | 73వ భాగము | 
     శ్రీ రంగం లోని ఉళ్ ఆండాళ్ సన్నిధి, చక్రత్తాజ్వాన్ సన్నిధి, శరణాగతి మండపం, మేట్టజిగియ నరసింహర్ సన్నిధి, 1000 కాళ్ళ మండపం, శ్రీరామానుజుల సన్నిధి మొదలగు నవి దర్శిస్తు స్వాను భవాన్ని జతగూర్చి విస్తృత వివరణలతో తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 74వ భాగము | 
    శ్రీరంగంలోని గరుత్మంతుడు వారి సన్నిధి, ఆల్ నాడన్ ప్రాకారం, పరమన్‌మంటపం, నమ్మాళ్వారుల తిరువారాధన మూర్తులు, చంద్ర పుష్కరిణి, పొన్న చెట్టు, తిరుకచ్చినంబి వారి  సన్నిధి, ఆర్య భట్టాళ్ గోపురం, విరజా మంటపం, వంటశాల మొదలగు నవి దర్శిస్తు స్వాను భవాన్ని జతగూర్చి విస్తృత వివరణలతో తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 75వ భాగము | 
    శ్రీరంగం లోని నేతి బావులు, నాలుగు కాళ్ల మండపం, రాజమహేంద్రన్ ప్రాకారం, నాజికేట్టాన్ వాకిలి, నంబిళ్ళ కాలక్షేప మంటపం, ఢిల్లీ పాదుషా కుమార్తె - శేరకులవల్లి, మొదటి ప్రాకారం, శ్రీశైలేశదయా పాత్రం .....మొదలగు నవి దర్శిస్తు స్వాను భవాన్ని జతగూర్చి విస్తృత వివరణలతో సాక్షాత్కరింప చేస్తూ తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 76వ భాగము | 
    శ్రీరంగం లోని చందన మండపం, ద్వార పాలకుల దర్శనం, గాయత్రీ మండపం, ప్రణవాకార విమానం, శ్రీరంగని గర్భగృహ లోని మూలమూర్తి దర్శనం, నంబెరుమాళ్ళ వైభవం, 8 మంది అర్చా మూర్తులు విస్తృత వివరణలతో సాక్షాత్కరింప చేస్తూ తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 77వ భాగము | 
    శ్రీరంగం లోని ఉత్సవాల వివరాలు, పెరుమాళ్ళను సేవించు విధానం, ముగింపు విస్తృత వివరణలతో సాక్షాత్కరింప చేస్తూ తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 78వ భాగము | 
    శ్రీ వైకుంఠం, ఆళ్వారు తిరునగరి, నవ తిరుపతులు యధావ కాశం గ్రహించగలరు). | 
    DOWNLOAD | 
  
  
    | 79వ భాగము | 
    అహోబిలం, గరుడునికి సాక్షాత్కారం, ప్రతాప రుద్రుని కైంకర్యం, అహోబిల జీయరు స్వామివారి నిత్యకైంకర్యం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగాతెలియ చేసారు | 
    DOWNLOAD | 
  
  
    | 80వ భాగము | 
    అహోబిలం భార్గవ నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి, ఛత్ర వట స్వామి,  అహోబిల నరసింహ స్వామి - చెంచులక్ష్మీ సన్నిధి, పావన నరసింహ స్వామి, మాలోల నరసింహ స్వామి, ఆళ్వార్ల అనుభవం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగాతెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
 
    | 81వ భాగము | 
    తిరువనంతపురం (త్రివేండ్రం), బిల్వమంగళుడు ప్రస్తావనా విశేషం, నంబూద్రి వారి  ఆరాధనలు, స్థల పురాణగాథలు, మార్తాండవర్మ పున ప్రతిష్ట, పద్మనాభదాసు బిరుదు, కేరళ  ఆలయ తీరు గోపురం ప్రవేశం మొదలగు అనుభవం విశేషాలనుకృపతో విస్తృతంగాతెలియ చేసారు.. | 
    DOWNLOAD | 
  
  
    | 82వ భాగము | 
    తిరువనంతపురం (త్రివేండ్రం),  కులశేఖర మంటపం, శ్రీదేవి మంటపం, వంటశాల, గర్భగుడి స్వామి దర్శనం, నమ్మాళ్వార్ల శ్రీసూక్తి విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు.  | 
    DOWNLOAD | 
  
  
    | 83వ భాగము | 
    తిరువాట్టారు స్థల పురాణం, రాజుల కైంకర్యం, ఆలయ విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 84వ భాగము | 
    తిరుక్కోట్టియూర్ ఆలయ అపూర్వ విశేషాలు, క్షేత్ర విశేషాలు, పెరుమాళ్ళ దర్శనం, రామానుజులు అష్టాక్షరీ మంత్రం అందించిన విధానం, ఆళ్వార్ల పాశురానుభూల శ్రీసూక్తి విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 85వ భాగము | 
    తిరుమాలిరుంజోలై, అజగర్ కోయిల్, సుందర బాహు స్వామి, నూపుర గంగ స్థల పురాణం, ఉత్సవాలు, ఆళ్వార్ల పాశురానుభూతి - వారిశ్రీసూక్తి.విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
    | 86వ భాగము | 
    తిరుమోగూర్ కాల మేఘ పెరుమాళ్, క్షీరాబ్ది మధనం, క్షేత్ర వైభవ ఉత్సవాలు, ఆళ్వార్ల పాశురానుభూతి వారి శ్రీసూక్తి విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 87వ భాగము | 
    తిరుక్కణ్ణ పురం - కృష్ణారణ్య క్షేత్రాలు. ఆలయ ఉత్సవ, స్థల పురాణములు, నిత్యపుష్కరిణి, గురుత్మంతుల వారి గరుడ పర్వతం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 88వ భాగము | 
    తిరుక్కణ్ణ పురం - స్థలపురాణాలు, ముని యోదన ప్రసాద విశేషం. ఆళ్వార్ల పాశురాల అనుభవం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 89వ భాగము | 
     తిరుచిత్రకూటం (చిదంబరం) అనేక స్థలపురాణాలు, నటరాజ ఆలయం లోనే గోవిందరాజ పెరుమాళ్ళ సన్నిధి విశేషం. ఆళ్వార్ల పాశురాల అనుభవం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 90వ భాగము | 
    తిరునాంగూర్ స్థలపురాణము, అధ్యయనోత్సవం, 11 గరుడ సేవలు, మంజల్ కుళి ఉత్సవం. ఆళ్వార్ల పాశురాల అనుభవం, మణిమాడక్కోయిల్ సన్నిది దర్శనం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
 
    | 91వ భాగము | 
    అరిమేయ విణ్ణగరం స్థలపురాణము, తిరుమంగై ఆళ్వారుల మంగళాశాసనం. తిరుత్తెట్రియంబలమ్ దివ్యదేశ విశేషాలు, పెరుమాళ్ళ సేవ మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 92వ భాగము | 
    శ్రీ విల్లిపుత్తూరు  శ్రీ వటపత్రశాయి సన్నిధి విశేషాలు, క్షేత్రా విర్భావ వృత్తాంతం, మూలవరుల దర్శనం, వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు.  | 
    DOWNLOAD | 
  
  
    | 93వ భాగము | 
    శ్రీ విల్లిపుత్తూరు శ్రీ ఆండాళ్ సన్నిధి విశేషాలు, శిల్పకళా వైభవం, కన్నాడి కిణర్, ఆండాళ్ రంగమన్నారు గరుడుల ఏకాసన దర్శనం, పెరియాళ్వారుల సన్నిధి మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 94వ భాగము | 
    కాంచీపురం - పెరుమాళ్ కోయిల్ (కాంచీపురం), పెరుందేవి తాయారులు - వరదరాజ స్వామి. కాంచీపుర క్షేత్ర మూల కథలు, స్థలపురాణం, ఉత్సవ మూర్తుల ఆవిర్భావం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 95వ భాగము | 
    కాంచీపురం - పెరుమాళ్ కోయిల్ (కాంచీపురం), పెరుందేవి తాయారులు - వరదరాజ స్వామి, 5 ప్రాకారాలు, ఆత్తాన్ జీయరు వారి కృప, దొడ్డయాచార్య ఆర్తి, ఆళ్వారుల ఆచార్యులతో క్షేత్ర అనుబంధం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
    | 96వ భాగము | 
    తిరుక్కుడందై  (కుంభకోణం) శార్జ్గ పాణి ఆలయ విశేషాలు, క్షేత్ర విశేషం, మూల వర్లు దర్శనం, నాథ మునుల కృషి, ఆళ్వారుల పాశురానుభవం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 97వ భాగము | 
    తిరువిణ్ణగరం ( ఒప్పిలియప్పన్) దివ్య దేశ విశేషాలు, ఆలయ, మూర్తి విశేషాలు, స్థల పురాణాలు. దేవశర్మ వృత్తాంతం, అహోరాత్రం, పుష్కరిణి, ఆళ్వారుల మంగళాశాసన పాశుర అనుభవం మొదలగు విశేషాలను కృపతో విస్తృతంగా తెలియ చేసారు. | 
    DOWNLOAD | 
  
  
    | 98వ భాగము | 
    తిరువళ్ళిక్కేణి (ట్రిప్లికేన్)  పార్ధ సారధి ఆలయ స్థల వైభవం, స్థానిక చరిత్రలు, వివిధ సన్నిథులు, ఆళ్వారుల పాశుర అనుసంధానములు మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. | 
    DOWNLOAD | 
  
  
    | 99వ భాగము | 
    తిరుక్కోవలూర్ - ముదలాళ్వారుల సన్నివేశం, క్షేత్ర ప్రసిద్ధి. వేదాంత దేశికుల దేహలీశస్తోత్రం. గర్భగుడిలోని మూర్తి విశేషం, తాయార్ల సన్నిధికి జరిగిన అన్యాయం, ఆళ్వారుల పాశుర అనుసంధానములు మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. | 
    DOWNLOAD | 
  
  
    | 100వ భాగము | 
    తిరువళ్ళూరు, శ్రీ వీర రాఘవ పెరుమాళ్ - కనకవల్లి, పెరుమాళ్ళ వృత్తాంతము, క్షేత్ర మాహాత్మ్యం, హృత్తాపనాశిని సరస్సు, ఆళ్వారుల పాశుర అనుసంధానములు మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. | 
    DOWNLOAD | 
  
 
    | 101వ భాగము | 
    తిరుక్కోళూరు శ్రీ వైత్త మానిధి - కుముద వల్లీ తాయారు, మధుర కవి ఆళ్వారుల సంబంధం, కుబేర వృత్తాంతం, పెన్ పిళ్ళై 1-25 రహస్యములు. శ్రీ రామానుజుల అనుగ్రహం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. | 
    DOWNLOAD | 
  
  
    | 102వ భాగము | 
    తిరుక్కోళూరు శ్రీ వైత్త మానిధి - కుముద వల్లీ తాయారు, పెన్ పిళ్ళై 26-81 వరకు రహస్యములు. శ్రీ రామానుజుల అనుగ్రహం, శ్రీవాన మామలై జీయరుల ద్వారా లభించిన పరంపరగా మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు.  | 
    DOWNLOAD | 
  
  
    | 103వ భాగము | 
    తిరుమెయ్యం స్థానిక ఆలయ చరిత్ర, స్థల పురాణం, సత్యవ్రత క్షేత్రంగా ప్రసిద్ధి మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. | 
    DOWNLOAD | 
  
  
    | 104వ భాగము | 
    తిరుప్పుల్లాణి (దర్భశయనం) స్థానిక ఆలయ చరిత్ర, స్థల పురాణం, ధనుష్ కోటి క్షేత్రంగా ప్రసిద్ధి. శ్రీరాముని సంబంధం, తిరుమంగై ఆళ్వారుల మంగళాశాసనం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. | 
    DOWNLOAD | 
  
  
    | 105వ భాగము | 
    తిరువాలి, తిరునగరి దివ్యదేశ వైభవం, స్థల పురాణం, తిరుమంగై ఆళ్వారుల దోపిడీ ఉత్సవం, ఆళ్వారుల మంగళాశాసనం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. | 
    DOWNLOAD | 
  
    | 106వ భాగము | 
    తిరుక్కావళంబాడి, తిరువెళ్ళక్కులం (అణ్ణన్ కోయిల్), తిరుప్పార్తన్ పళ్ళి ఆయా దివ్యదేశ వైభవములు స్థల పురాణం, ఆలయ విశేషాలు. అణ్ణన్ కోయిల్ వివరాలు, తిరుమంగై ఆళ్వారుల పాశురాల అనుభవం మంగళాశాసనం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. | 
    DOWNLOAD | 
  
  
    | 107వ భాగము | 
    తిరువిడవెందెై స్థల పురాణం, ఆలయ విశేషాలు వివరాలు. తిరుమంగై ఆళ్వారుల పాశురాల అనుభవం మంగళాశాసనం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. | 
    DOWNLOAD | 
  
  
    | 108వ భాగము | 
    ఆళ్వారు తిరునగరి, నవ తిరుపతులు స్థల పురాణ విశేషాలు, ఆలయ విశేషాలు. స్వామి  నమ్మాళ్వార్ల, రామానుజుల విగ్రహా విర్భావములు, వివరాలు. స్వామి నమ్మాళ్వార్ల  పాశురాల అనుభవం మంగళాశాసనం మొదలగు విశేషాలను విస్తృతంగా విశ్లేషించి అనుగ్రహించారు. | 
    DOWNLOAD | 
  
  
    "పుణ్య భూమి దర్శిద్దాం వస్తారా ! గ్రంథం పరిసమాప్తం" 
 |